Pelli Patalu...Ramachiluka cheppave

Описание к видео Pelli Patalu...Ramachiluka cheppave

written n composed by Vinnapamula SamrajyaLakshmi.

Singers: CheturvedulaSobha,Sai Surthi.

రాయబారం ఏమిటె రామచిలుక చెప్పవే పలుకు పలుకు తేనె లొలుకు రా చిలుక పలుకవే సీత మనసు మురిపించిన గారాల మొలక

వధువు సీత వరుడు రాముడు చక్కదనము తెలుపవే రామచక్కని సీతకు రాముడు సరి అవున
రాయబారం ఏమిటె...

తాటకినే పరిమార్చి తపసి యాగమును గాచి తరుణి శాపమును బాపినదశరధరాముడు ఈతడూ
రామచక్కని సీతకుదశరధరాముడు సరిఔనని...రాయబార.....

రాజ రుషి తో రాజ శుతులు జనకుని సభకేతెంచెనుహరవిల్లుని చేబూనిశివధనువును
దృంచిన రఘుకులతిలకుడు ఈతడూ
థీరుడు గంభీరుడు రఘువీరుడుఘనశ్యాముడు
రామచక్కని సీతకురఘురాముడు సరిఔనని...రాయబార...

కస్తూరితిలకుడట కోదండరాముట
అసహయశూరుడట అసమానతేజుడట
సప్తగిరులనేలు ప్రభువుశ్రీనివాశు డితడే
రామచక్కని సీతకుకోదండరాముడుసరిఔనని...రాయబార....

ragam brundavana sarnga adi thalam

#pellipaatalu #telugu #telugusongs

Комментарии

Информация по комментариям в разработке