Silk Industry | Another Ignored Industry in YCP Govt | Farmers in Disarray || Idi Sangathi

Описание к видео Silk Industry | Another Ignored Industry in YCP Govt | Farmers in Disarray || Idi Sangathi

పట్టు పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. తెలుగురాష్ట్రాల్లో పెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందిన హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌లో ఏటికేడు రైతుల సంఖ్య తగ్గుతోంది. గత ప్రభుత్వాలు మల్బరీ సాగుచేసే రైతుల్ని గుర్తించి, ప్రోత్సాహకాలు ఇచ్చేవి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మాత్రం పట్టురైతులకు ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. ఓవైపు రైతులకిచ్చే ప్రోత్సాహకాల సొమ్ము 12 కోట్ల రూపాయలను నాలుగేళ్లుగా బకాయిలో పెట్టింది. మరోవైపు రీలర్లకు పట్టుదారంపై ఇచ్చే ప్రోత్సహకం అందకపోవటంతో పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోవైపు వైకాపా ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలతో రీలింగ్ కేంద్రాల నిర్వహణ భారమై పరిశ్రమలు మూతపడుతున్నాయి . ప్రస్తుతం ఒక షెడ్డులో సరిపడా పంట మార్కెట్‌కు వస్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరి పట్టు రైతులు, పరిశ్రమ ఇంతటి కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు.? రైతులకిచ్చే 12 కోట్ల ప్రోత్సాహకాలను నాలుగేళ్లుగా ఎందుకు ఇవ్వడం లేదు.? రైతులంటే వైకాపా ప్రభుత్వానికి చిన్నచూపా..?.
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке