ఏపీలో ఆహారశుద్ధి రంగం ఎలా ఉంది | Where Andhra Pradesh Lies in Food Processing Sector || Idi Sangathi

Описание к видео ఏపీలో ఆహారశుద్ధి రంగం ఎలా ఉంది | Where Andhra Pradesh Lies in Food Processing Sector || Idi Sangathi

వైకాపా పాలనలో అథ:పాతాళానికి పడిపోయిన రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని... తిరిగి గాడిన పెట్టేందుకు వరస చర్యలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా అన్నపూర్ణ రాష్ట్రాన్ని.. నెంబర్ వన్ గా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా కీలకమైన ఆహార శుద్ధి పరిశ్రమలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించింది. అపారమైన వనరులు వినియోగించుకుంటూ... పంటలు పండించే రైతులను ప్రోత్సహిస్తూ...ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. రాష్ట్ర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతాలు సృష్టించాలని ఉవ్విలూరుతోంది. ప్రాంతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకు రావడంపై కూడా ఆలోచన చేస్తోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు కార్యక్రమాలు.. తిరిగి వేగంగా అమలు చేయాలని యోచిస్తోంది. మరి, రాష్ట్రంలోని మన ఉత్పత్తులకు ఆ డిమాండ్ ఎలా వస్తుంది..? ఆహారశుద్ధి రంగంలో మనం ఎక్కడున్నాం...ఇప్పుడు చూద్దాం.
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке