యేసయ్యా నా ఆధారమా... నా జీవితకాలమంతయు నీ కృపను....

Описание к видео యేసయ్యా నా ఆధారమా... నా జీవితకాలమంతయు నీ కృపను....

దేవుడు తన మహా కృప చొప్పున నాకు ఇచ్చిన తలంపును బట్టి 63 వ కీర్తనను ఆధారము చేసుకొని యేసయ్యా నా ఆధారమా..అను ఈ పాటను తెలుగు క్రైస్తవ ప్రజానికానికి అందించడం జరిగింది. ఈ పాట ద్వారా యేసయ్య నామము మాత్రమే మహిమ పరచబడాలి. అందుచేత ఈ పాటద్వారా యేసయ్యను
ఘనపరచండి. ఈ పాట నా స్వంత మాటలతో కాక దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకొని వ్రాసినందున వాక్యమే మీ హృదయాలలో కార్యము చేయాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను... ఈ పాటను అనేకులకు share చేయండి.,ఛానల్ ను subscribe చేయండి.

song:యేసయ్యా నా అదారమా...!
Lyrics,tune,vocals: pastor paul Abhishek
(seshagiri Rao)
music: pastor R..pavan kumar garu(BVRM
video graphy&Editing : Suresh joshua (vsp)


నా జీవిత కాలమంత యూ-నీ కృపను పాడెదను
నే బ్రతుకు దినములన్నియూ - నిను కొనియాడెదను.

యేసయ్యా - నా ఆధారమా !
యేసయ్యా - నా అతిశయకారణమా!

వేకువనే వెదకుదును - నీ పాదసన్నిధిని
కనులార గాంచుదును-నీ బలప్రభావముల్
నీవే నా శ్వాస-నీవే నా ధ్యాస
నిన్ను చూడాలనే నా ఆశ

నీరు లేక ఎండియున్న-దేశము నందున
నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుచున్నది
నీవే నా కొండ-నీవే నా కోట
నీ పాటే పాడెద ప్రతిచోట

ధ్యానించెద నిన్నే- రాత్రి జాములందున
క్రొవ్వు మెదడు దొరికినట్లు - తృప్తి పరచినందున
నీవే నా శైలము - నీవే నా శృంగము
నీవే నా ఉన్నత దుర్గము

ఉత్సహించు పెదవులతో -నిన్నుగూర్చి పాడెద
కరుణ చూపమనుచూ - కరములెత్తి వేడెద
నీవే నా గానం - నీవే నా ధ్యానం
నిను అంటి వెంబడించె నా ప్రాణం

#superhit #worhsipservice
#jesuschrist #nicesong #newvideo #latest #revival #hallelujah #praiseandworship
#jesus #songslyrics #newsongs #aradhana #jesusislord #holyspirit
#christiansongscollection #christiansongs #andhrapradesh #prayer #jehova
#bestsongs #christianworshipsongs #christworship #god #meeting #praise
#trending #telugu #telugusongs #jesusislord #teluguchristiansongs #worshipmusic
#teluguchristianmessages #teluguworship #devotional #devotionalsongs #worship
#latestsong #2024songs #2024statusvideo #hosanna #india #indian #world indian#LatestTeluguChristiansongs2019
#newTeluguChristiansongs
#teluguchristiansongs2016
#christiansongslatestnewteluguchristian #song2016newteluguchristiansongs2016 #teluguchristiansongs2016christiannewtelugusongs
#famousteluguchristiansongs
#newlatestteluguchristiansongs2016 #christiantelugusongs
indian#LatestTeluguChristiansongs2019
#newTeluguChristiansongs
#teluguchristiansongs2016
#christiansongslatestnewteluguchristian #song2016newteluguchristiansongs2016 #teluguchristiansongs2016christiannewtelugusongs
#famousteluguchristiansongs
#newlatestteluguchristiansongs2016 #christiantelugusongs

Комментарии

Информация по комментариям в разработке