🆕

Описание к видео 🆕

గాస్పల్ సోల్జర్స్ మినిస్ట్రీస్ - హెర్మోను ప్రార్ధనా మందిరము .
పాస్టర్ సురేష్ బాబు గారు .
సూళ్ళూరుపేట.
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : +91 9440747978
పల్లవి : త్రియేకదేవుడా మహెూపకారుడా నీ గుణాతిశయములనే
నేపాడి స్తుతియించెద నీదు మహిమలనే నా నోట వివరించెద
1. పగలు ఎండకు వాడిపోగా - నాకు నీడవైతివి [2]
గాలివానకు కొట్టబడగా - నా దాగుచోటుగా నీవుంటివి [2]
నన్నాదరించిన నేస్తమా నా శాంతి ప్రాకారమా
కృపాసాగరా యేసయ్యా - మనసారా స్తుతియింతును
2. అలసిసొలసిన వేళలందు - సేదదీర్చినవాడవు [2]
గుండెపగిలినవేదనలందు - ఓదార్పునిచ్చిన నాదైవమా [2]
నాతోడై నిలచిన యేసయ్యా - నా రక్షణానందమా
ఆప్యాయతపంచిన యేసయ్యా - బ్రతుకంతా సేవింతును
3. మధురప్రేమను చూపినాపై - నన్ను అకర్షించితివి [2]
స్నేహబంధము చూపినాలో నాప్రాణప్రియునిగా నీవైతివి [ 2 ]
నాజీవిత నాయక యేసయ్యా నన్నేలు మహరాజువు
నాఆశ్రయ నాధుడా యేసయ్యా - నా ప్రేమపరిపాలకా
#hosannaministries#2024newyear#HosannaMinistries2024newsong
#Hosannaministries2024newsong#TeluguChristiansongs
#Christians#TeluguChristiannewyearsongs#teluguchristiansongs #newyear2024
#christiannewsong#2024Thandrisannidhisong#letestssongs#trendingsongs
#Trending#liveworship#christiantelugulatestsongs2021#christianTelugu

Комментарии

Информация по комментариям в разработке