ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం ఎలా? | What Gift Can We Give To Swami On His Birthday | 96th Birthday

Описание к видео ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం ఎలా? | What Gift Can We Give To Swami On His Birthday | 96th Birthday

స్వామి 96వ పుట్టుపండుగ సందర్భంగా మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం “ఆనంద సాయి”. శ్రీ సత్య సాయి ఉన్నత విద్యాసంస్థ, బృందావన్ క్యాంపస్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా వ్యవరిస్తున్న శ్రీ రవికుమార్ గారితో సంభాషణ. శ్రీ రవి కుమార్ గారు ఈ కార్యక్రమంలో సంతోషానికి ఆనందానికి వ్యత్యాసం ఏంటో స్వామి చెప్పిన మాటలను వివరిస్తూ, మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మార్గాన్ని చక్కగా వివరించి చెప్పారు. చిన్న వయసునుండే స్వామి ప్రేమకు పాత్రులైన శ్రీ రవికుమార్ గారు 1968 లో స్వామి పుట్టిన రోజు విశేషాలు, 1975వ సంవత్సరంలో స్వామి 50వ పుట్టినరోజు వేడుకలను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. రండి విందాం...ఆనంద సాయి.

As a part of the 96th celebrations of Swami we bring to you this special program “Ananda Sai”. This is a conversation with Dr. T Ravi Kumar, warden of the boys hostel of the Brindavan Campus of the SSSIHL. He explains the difference between Santosham and Anandam highlighting the points that Swami had mentioned to him in one of the interactions. He goes on to explain the way to always be happy. Having had the good fortune of staying with Swami from a very tender age, Ravi kumar sir was blessed to see more that 40 birthday celebrations of Swami. In this program he explains the birthday of 1968 and also the 50th birthday celebrations of Swami. Come let us listen to “Ananda Sai”


#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu

Комментарии

Информация по комментариям в разработке