Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft

  • KASHI VIHARI Telugu - కాశీ విహరి
  • 2022-07-08
  • 30053
పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft
pitamaheswarపితా మహేశ్వర లింగంకాశీలో రహస్య శివలింగంhidden shiv ling in Kashishivling under 40 feet in Kashivaranasi hidden shiv lingపితా మహేశ్వర
  • ok logo

Скачать పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео పితామహేశ్వర లింగం | కాశీలో ఈ లింగ దర్శనం కావాలంటే చాలా కష్టం | Hidden Shiv ling in Kashi under 40 ft

పితా మహేశ్వర లింగం

కాశీ క్షేత్రంలో ఎన్నెన్నో మహిమాన్విత లింగాలు గుప్తంగా, లుప్తంగా ఉన్నాయి. అలాంటి వాటి కోవలోకి వస్తుంది ఈ పితా మహేశ్వర లింగం. ఈ లింగం భూమి కంటే దాదాపు 40 అడుగుల లోతులో 2 అంతరాల కింద ఉంది. కాశీ ఖండం 69వ అధ్యాయములో ఈ లింగం గురించి ప్రస్తావించబడింది. ఇక్కడ శ్రద్ధగా పూజ చేసిన వారికి వారితో పాటుగా 20 తరాలు (మొత్తం 21 తరాల వారికి) మోక్షం లభిస్తుంది అని కాశీ ఖండం 69 వ అధ్యాయములో చెప్పబడింది.


ఈ గుడి గూగుల్ మ్యాప్ లొకేషన్

Pita Maheshwar Mahadev Temple - Kashi Khand
https://maps.app.goo.gl/TiG321z9wc4V8...


విశ్వనాథ ఆలయం నుండి ఎలా చేరుకోవాలి 00:55
పితామహేశ్వర లింగ మహాత్మ్యం 04:37
లింగం దగ్గరకి వెళ్ళడానికి గుడి తెరిచే రోజులు 06:30
మణికర్ణిక ఘాట్ నుండి పితామహేశ్వర ఆలయానికి దారి 09:20
కాశీలో భూమి కంటే కిందకి ఉన్న ఇతర లింగాలు 11:35



how to reach from Kashi Viswanath mandir 00:55
importance of PitaMehswara Ling 04:37
details about temple opening dates 06:30
how to reach this temple from Manikarnika ghat 09:20
other lingas located under ground level in Kshai 11:35



Major information source ‪@kashiastrospiritual1411‬

Background Music ‪@naadaramaneeyam4244‬ by Master Revamsh

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]