అందరికీ నమస్కారం, కాశీ విహారి తెలుగు అనే ఛానల్ ద్వారా కాశీలోని ప్రముఖమైన ఆలయాలను గురించి వివరించే ప్రయత్నం జరుగుతుంది. శక్తి మేరకు కాశీఖండంలో ప్రస్తావించబడిన అన్ని ఆలయాలను కూడా ఈ ఛానల్ లో చూపించే ప్రయత్నం భగవంతుని అనుగ్రహంతో చేస్తున్నాము.