Damodaram Sanjivayya: దేశంలోనే First Dalit CM సంజీవయ్య కుల రాజకీయాలకు బలయ్యారా? ఆయన ప్రస్థానం ఏమిటి?

Описание к видео Damodaram Sanjivayya: దేశంలోనే First Dalit CM సంజీవయ్య కుల రాజకీయాలకు బలయ్యారా? ఆయన ప్రస్థానం ఏమిటి?

ఈ రోజు (ఫిబ్రవరి 14) దామోదరం సంజీవయ్య జయంతి. కర్నూలు జిల్లాకు చెందిన సంజీవయ్య ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టింది కూడా సంజీవయ్యే. 1962లో రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన వయసు 39 సంవత్సరాలే. ఇన్ని ప్రత్యేకతలున్న సంజీవయ్య నేపథ్యం ఏమిటి? ఆయన ఇల్లు ఎలా ఉండేది? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారు? ముఖ్యమంత్రిగా కూడా ఆయన కుల వివక్షను ఎదుర్కొన్నారా?

#DamodaramSanjeevayya #FirstDalitCM #BBCTelugu
---

నోట్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. https://www.bbc.com/telugu/resources/...

ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. #ChangetheGame #BBCISWOTY

___________


ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке