Gujarat's Manjhi: నీళ్ల కోసం ఒంటరిగా ఐదేళ్లలో ఐదు బావులు తవ్వాడు.. చివరికి ఏమైందంటే.. | BBC Telugu

Описание к видео Gujarat's Manjhi: నీళ్ల కోసం ఒంటరిగా ఐదేళ్లలో ఐదు బావులు తవ్వాడు.. చివరికి ఏమైందంటే.. | BBC Telugu

ఒక సాదాసీదా రైతు సాగునీటి కోసం అలుపెరగని పోరాటం చేశాడు. గుజరాత్ డాంగ్ జిల్లాకు చెందిన గంగాభాయ్ ఐదేళ్ల పాటు ఐదు బావులు తవ్వాడు. అందరూ పిచ్చివాడని అంటున్నా.. పగలు విశ్రాంతి తీసుకుంటూ రాత్రంతా బావి తవ్వుతూ.. ఐదో బావిలో నీళ్లు చూసేవరకూ వెనకడుగు వేయలేదు. ఇది గంగాభాయ్ కథ.
#GangaBhai #Gujarat #GujaratManjhi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке