ఈ పద్ధతులు తెలుసుకంటే వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం | Increase income in farming | Raitunestham

Описание к видео ఈ పద్ధతులు తెలుసుకంటే వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం | Increase income in farming | Raitunestham

#Raitunestham #Farmertraining

రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో.... 2022 నవంబర్ 26, 27, 28 తేదీల్లో... 3 రోజుల పాటు జరగనున్న రైతు శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కేంద్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వ్యవసాయ రంగ నిపుణులు, సాగులో ఉత్తమ ఫలితాలు సాధిస్తోన్న రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని... రైతులకి అన్ని అంశాలపై సమగ్ర శిక్షణ ఇస్తారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే రైతులకి.. 3 రోజులు రైతునేస్తం ఫౌండేషన్ లోనే వసతి మరియు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న 30 మంది రైతులకే ఈ అవకాశం. మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 9705 383 666, 95538 25532

--------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​  
-------------------------------------

Комментарии

Информация по комментариям в разработке