గోశాలల్లో పాల దిగుబడి పెంచుకోండి | Dr. Vijay Kumar Sharma

Описание к видео గోశాలల్లో పాల దిగుబడి పెంచుకోండి | Dr. Vijay Kumar Sharma

#Raitunestham #Livestock #Cowhealth

స్వచ్ఛతతో కూడిన మంచి ఆహారం అందిస్తేనే ఆవులు ఎక్కువ పాలు ఇస్తాయని... గోశాలల నిర్వాహకులు పశుగ్రాసంపై ఎక్కువ దృష్టి సారించాలని పశుసంవర్థక శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ జి. విజయ్ కుమార్ శర్మ తెలిపారు. గో పోషణలో శాస్త్రీయ విధానాలు పాటించాలని చెప్పారు. రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఆగస్టు20న జరిగిన గో పోషణ.. హోమియోపతి - ఆయుర్వేద - అల్లోపతి పశువైద్య విధానాలపై అవగాహన సదస్సులో విజయ్ కుమార్ శర్మ పాల్గొన్నారు. గో పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులు తెలియజేశారు.

----------------------------------------------
☛ Subscribe for latest Videos -    • గోమాత నడయాడిన చోట అంతా శుభమే | Import...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке