"ఓ కోయిల ఓహో ఓహో కోయిల ఓ కోయిల నిలబడవే కోయిల"o koyila nilabadave koyila"by Neeraja kota / నీరజ కోట

Описание к видео "ఓ కోయిల ఓహో ఓహో కోయిల ఓ కోయిల నిలబడవే కోయిల"o koyila nilabadave koyila"by Neeraja kota / నీరజ కోట

ఓ కోయిల ఓహో ఓహో కోయిల ,
ఓ కోయిల నిలబడవే కోయిల ,
నువ్వొచ్చే దారిలో ఏమి వనమే కోయిల ,
నేనొచ్చే దారిలో గుమ్మడి వనమే కోయిల ,
గుమ్మడి పూలు తెద్ధామ బతుకమ్మను చేద్దామ,
బతుకమ్మను చేద్దామ గౌరీని పూజిద్ధామ.
ఓ కోయిల ఓహో ఓహో కోయిల ,
ఓ కోయిల నిలబడవే కోయిల ,
నువ్వొచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో తంగేడు వనమే కోయిల,
తంగేడు పూలు తేద్దామ బతుకమ్మను చేద్ధామ,
బతుకమ్మను చేద్దామ గౌరమ్మను
పెడుదామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వేచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనొచ్చే దారిలో గులాబి వనమే కోయిల,
గులాబి పూలు తెద్ధామ బతుకమ్మను
చేద్దామ,
బతుకమ్మను చేద్దామ గౌరీకి మాలేద్దామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలోన ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో బంతి వనమే కోయిల,
బంతి పూలు తెద్దామ బతుకమ్మను చెద్దామ,
బతుకమ్మను చెద్దామ గౌరీని పూజిద్దామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో గునుగు వనమే కోయిల,
గునుగు పూలు తెద్దామ బతుకమ్మను
చెద్దామ,
బతుకమ్మను చెద్దామ గౌరమ్మను చెద్దామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో చేమంతి వనమే కోయిల,
చేమంతి పూలు తెద్దామ బతుకమ్మకు పెడుదామ,
బతుకమ్మకు పెడుదామ గౌరిని పూజిద్ధామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో లిల్లీ వనమే కోయిల,
లిల్లీ పూలు తెద్దామ బతుకమ్మను చేద్దామ,
బతుకమ్మను చేద్దామ గౌరీని పూజిద్దామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో మల్లె వనమేకోయిల,
మల్లె పూలు తెద్దామ బతుకమ్మను చెద్దామ,
బతుకమ్మను చెద్దామ గౌరీ జడలో పెడుదామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
నువ్వోచ్చే దారిలో ఏమి వనమే కోయిల,
నేనోచ్చే దారిలో మందార వనమే కోయిల,
మందార పూలు తెద్దామ బతుకమ్మను
చెద్దామ,
బతుకమ్మను చెద్దామ గౌరీకి మాలేద్దామ,
ఓ కోయిల ఓహో ఓహో కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
ఓ కోయిల నిలబడవే కోయిల,
------------------------------------------------------
O koyila oho oho koyila,
O koyila nilabadave koyila,
Nuvvocche dharilo emi vaname koyila,
Nenocche dharilo gummadi vaname koyila,
Gummadi puulu teddhama bathukammanu cheddhama,
Bathukammanu cheddhama gourini pujiddhama,
O koyila oho oho koyila,
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo tangedu vaname koyila.
Tangedu puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama Gouri pujalu cheddhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo gulabi vaname koyila.
Gulabi puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama gouriki maleddhama.
O koyila oho oho koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo banthi vaname koyila.
Banthi puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama gourini pujiddhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo gunugu vaname koyila.
Gunugu puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama gourammanu pedudhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo chemanthi vaname koyila.
Chemanthi puulu teddhama bathukammanu pedudhama.
Bathukammanu pedudhama gourini pujiddhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo Lilly vaname koyila.
Lilly puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama gourini pujiddhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo malle vaname koyila.
Malle puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama Gouri jadalo pedudhama.
O koyila oho oho koyila.
Nuvvocche dharilo emi vaname koyila.
Nenocche dharilo mandhara vaname koyila.
Mandhara puulu teddhama bathukammanu cheddhama.
Bathukammanu cheddhama gouriki maleddhama.
O koyila oho oho koyila.
O koyila nilabadave koyila.
O koyila nilabadave koyila.
O koyila nilabadave koyila.
--------------------------------------------------------
#bathukammapatalu
#telanganabathukammasongs
#okoyilaohoohokoyila

#బతుకమ్మపాటలు
#తెలంగాణబతుకమ్మపాటలు
#ఓ కోయిలఓహోఓహోకోయిల

Комментарии

Информация по комментариям в разработке