ista kameswari temple srisailam

Описание к видео ista kameswari temple srisailam

ista kameswari temple#srisailam#deekshit telugu traveller
ఆంధ్ర ప్రదేశ్ లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్య ప్రదేశాలు శ్రీశైలం ఒకటి శ్రీ శైలమల్లన్న భ్రమరాంబికా అమ్మవార్లు తర్వాత అమ్మ వాళ్ళ తర్వాత కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహిమాన్విత ప్రదేశం శ్రీ ఇష్టకామేశ్వరి దేవాలయం ఈ దేవాలయం శ్రీశైలం 22 కిలోమీటర్స్ దూరం లో దట్టమైన నల్లమల అడవిలో శ్రీశైలం నాగార్జునసాగర్ పులుల సంరక్షణా కేంద్రం టైగర్ రిజర్వ్ జోన్ లో ఉన్నది ఈ దేవాలయం దర్శించు కోవాలంటే అటవీ శాఖ వారు నిర్వహిస్తున్న జీపుల్లో మాత్రమే వెళ్ళాలి ఇష్ట కామేశ్వరి యాత్ర శ్రీశైల శిఖరం దగ్గర నుండి ప్రతిరోజు ఉదయం 8 30 నిమిషముల కు ప్రారంభమవుతుంది ఒక్కక్క జీప్ లో 5 గురుని మాత్రమే అనుమతిస్తారు టికెట్ ప్రతి ఒక్కరికీ Rs 1000/_ ఒక గృహ లాంటి దేవాలయం లో అమ్మవారు చతుర్భుజాలు కలిగి రెండు చేతులలో తామర మొగ్గలు ఒక చేతిలో శివలింగం మరియొక చేతిలో రుద్రాక్ష తో యోగేశ్వరి రూపం లో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారు విశేషం ఏమిటి అంటే భక్తులు అమ్మవారికి నుదుట బొట్టు పెట్టి కోరిక కొరుకుంటే తప్పక నెరవేరుస్తుందని భక్తుల అచంచల నమ్మకము భక్తులు అమ్మవారికి నుదుటి బొట్టు పెట్టే సమయంలో అమ్మవారి ముదురు మెత్తగా మానవ శరీరం తాకినట్టు అనిపిస్తుంది
____________________________________

  / deekshittraveller  
https://twitter.com/TeluguDeekshit?t=...




ista kameswari temple srisailam
ista kameswari
srisailam ropeway
srisailam temple history
srisailam tourist places
telugu horescope
telugu rasi phalalu
telugu traveller
telugu vlogs
visiting places in srisailam

Комментарии

Информация по комментариям в разработке