నీలిగంగ వందల ఏళ్ళక్రితం శ్రీశైలానికి పచ్చిమద్వార మార్గం.

Описание к видео నీలిగంగ వందల ఏళ్ళక్రితం శ్రీశైలానికి పచ్చిమద్వార మార్గం.

వందల ఏళ్ళక్రితం శ్రీశైలం అడవిలో కనుమరుగైన నీలిగంగ మార్గాన్ని చివరికి కనుగొన్నాం. ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడుగుపెట్టినట్లే ప్రాణాలతో అడుకోవటమే చుట్టూ పులులు , ఎలుగుబంట్లు మద్యలో నుండి వెళ్ళవలసిందే. ఒక్కొక్క సారి నీలిగంగ చేరుకోవటం అసాద్యమనిపించింది. నీలిగంగ చేరుకోవటం ఎంతో ప్రమాదం కనుక route గురించి details చెప్పలేదు. video full detail గా వుంటుంది కాబట్టి length ఎక్కువగా వుంటుంది.

   / @ontariyatrikudu  
https://www.facebook.com/profile.php?...
  / srinivas_ontari_yatrikudu  

neeliganga, #neeligangasrisailam ,srisailam temple, kadalivanamin risailam ,istakameswari temple srisailam,gudimetla,srisailam gudimetla,middelagudi,srisailam middelagudi,hidden temple in srisailam forest,forest temples in srisailam,nallamala forest,kadalivanam yatra,ishtakameshwari temple srisailam,ontari yatrikudu,temples in nallamala,jangamiddela,chukkala parvatham,nallamala,నీలిగంగ,secrets of srisailam,temples in nallamala forest,secrets of nallamala forest

Комментарии

Информация по комментариям в разработке