కంబాల కంపోస్టింగ్ | రొటేటీంగ్ డ్రమ్ములు | ఆకట్టుకునే ఆధునిక విధానాలు | Gardening | Dr. Ramakrishna

Описание к видео కంబాల కంపోస్టింగ్ | రొటేటీంగ్ డ్రమ్ములు | ఆకట్టుకునే ఆధునిక విధానాలు | Gardening | Dr. Ramakrishna

#Raitunestham #Terracegarden #Roofgarden

విశాఖపట్నం విశాలాక్షి నగర్ లో నివాసం ఉంటోన్న డాక్టర్ సునీత, డాక్టర్ రామకృష్ణ దంపతులు.. తమ ఇంటిపై అందమైన టెర్రస్ గార్డెన్ ను పెంచుతున్నారు. కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్లు సహా ఔషధ, అలంకరణ మొక్కలతో ఆల్ ఇన్ వన్ మిద్దెతోటని తీర్చిదిద్దారు. నీటి యాజమాన్యం, ఎరువుల తయారీ, మొక్కల రక్షణ, ఆకు కూరల సాగుకి ఆధునిక విధానాలు పాటిస్తున్నారు. ఆయా వివరాలు రైతునేస్తం మిద్దెతోట ప్రేమికుల కోసం.....

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке