10 రకాల వంగ, టమాటో | తీరొక్క వెరైటీ | తక్కువ స్థలంలో - ఎక్కువ మొక్కలు | Terrace Garden | Madhavi

Описание к видео 10 రకాల వంగ, టమాటో | తీరొక్క వెరైటీ | తక్కువ స్థలంలో - ఎక్కువ మొక్కలు | Terrace Garden | Madhavi

#Raitunestham #Terracegarden #Roofgarden

విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో నివాసం ఉంటోన్న మాధవి, పూర్ణ చందర్ రావు దంపతులు, తమ ఇంటిపై అందమైన ఇంటి పంటల తోటను పెంచుతున్నారు. మేడపై ఉన్న కొంచెం స్థలాన్ని మంచి ప్రణాళికతో సమగ్రంగా వినియోగించుకుంటూ.. తీరొక్క మొక్కలు పెంచుతున్నారు. అన్ని రకాల వెరైటీ పంటలు పండిస్తూ.. స్వచ్ఛమైన ఆహారాన్ని పొందుతున్నారు. వారానికి 3, 4 రోజులు ఇంటి పంటలతోనే వంటలు చేసుకుంటున్నారు. మేడపై ప్రకృతి వనంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке