Naa Prana Nadhuda || 2024 New year Songs Jesus Songs Christian ||T.D.P.M Anand Paul||

Описание к видео Naa Prana Nadhuda || 2024 New year Songs Jesus Songs Christian ||T.D.P.M Anand Paul||

#tdpmanandpaul #jesussongs #song

please like - share this video and subscribe to my channel🙏🙏🙏...
____________________________________________________________________________________________________________________

   / @anand...p777  

____________________________________________________________________________________________________________________

#tdpmanandpaul

Lyrics.....
నా ప్రాణనాధుడా యేసయ్య.......

పల్లవి:- నా ప్రాణ నాధుడా నా యేసయ్యా
బహువేదనతో నేను కృంగిపోవుచున్నాను ||2||
నలుదిక్కుల నేను నలిగిపోవుచున్నాను
బ్రతుక లేక చావలేక పడియున్నాను ||2||

అప:- నీ వాక్యమే ఆదరించెను నీ మాటయే బ్రతికించెను ||2||

(1) బ్రతుకు మీద వైరాగ్యం కలిగిన వేళ
మరణించాలని నేను తిరుగుచుండగా ||2||
కృపగల దేవుడు నను దర్శించి
తన మాటతో నను బ్రతికించెను ||2|| //నీ వాక్యమే//

(2) నా కన్న వారే నన్ను వెలివేయగా
లోకమంత మాటలతో చంపుచుండగా ||2||
నా కన్న తండ్రివై నన్ను ఆధరించావు
కన్న తల్లిలా నన్ను ఓదార్చావు ||2|| //నీ వాక్యమే//

(3) నీ సేవ నేను చేయుచుండగా
ఆత్మీయ అన్యులే బలహీనపరుచుచుండగా ||2||
ఆత్మ నాధుడా నన్ను అభిషేకించావు
చేయిపట్టి సేవలో నడిపించావు ||2|| //నీ వాక్యమే//

యేసయ్య... యేసయ్య...
నా యేసయ్య నా యేసయ్య

||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||

ఈ వీడియో చూస్తున్న మీకు ప్రభువు పేరట వందనాలు మా ఛానల్ను ఇదే మొదటి సారిగా వీక్షిస్తున్నట్లైతే మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి మరియు లైక్ చెయ్యండి అలాగే ఈ వీడియోను షేర్ చేయండి...

Комментарии

Информация по комментариям в разработке