నమ్మి నమ్మి... మనుషులను నీవు | Nammi Nammi Song | HOSANNA Telugu | Hosanna ministries Songs

Описание к видео నమ్మి నమ్మి... మనుషులను నీవు | Nammi Nammi Song | HOSANNA Telugu | Hosanna ministries Songs

#tdpmanandpaul #jesussongs #hosannaministries

T.D.P.M Anand pal || తండ్రియైన దేవుని ప్రార్థన మందిరం || #tdpmanandpaul

please like - share this video and subscribe to our channel🙏🙏🙏...


పల్లవి:
నమ్మి నమ్మి - మనుష్యులను నీవు నమ్మి నమ్మి
పలుమార్లు మోసపోయావు ||2||
ఇలా ఎంతకాలము - నీవు - సాగిపోదువు

1)రాజులను నమ్మి - బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను? దైవదర్శనం కోల్పోయెను ||2||
నా యేసయ్యను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే || నమ్మి ||

2) ఐశ్వర్యము నమ్మి - వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను? - అగ్నికి ఆహుతి ఆయెను ||2||
నా యేసయ్యను నమ్మిన యెడల
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే || నమ్మి ||

3)సుఖ భోగము నమ్మి - ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను? - రోగమును సంపాదించెను ||2||
నా యేసయ్యను నమ్మిన యెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే || నమ్మి ||

Комментарии

Информация по комментариям в разработке