ఉపవాసం వల్ల కలిగే లాభాలు! Benefits of Fasting Sadhguru

Описание к видео ఉపవాసం వల్ల కలిగే లాభాలు! Benefits of Fasting Sadhguru

"మనం కాస్త దృష్టి పెడితే ఏ రోజున మన శరీరానికి అంతగా ఆహారం అవసరం ఉండదో మనం గ్రహించవచ్చు. ప్రతి జీవికీ ఈ విషయం తెలుసు. మనిషి మాత్రమే దీన్ని మర్చిపోయాడు. ఎందుకంటే మనుషుల ఆలోచనా ప్రక్రియ వాళ్ళ వ్యవస్థలో ఉన్న మిగతా శక్తులన్నిటినీ తోసిపుచ్చింది" - సద్గురు
******************************************************************************
English Video:    • Benefits of Fasting | Sadhguru  
#ekadashi #telugu #teluguvideo #benefits #tips #wisdom
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWduf...

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке