From Software to Dairy Farming//Srinivas's Inspiring Journey to Empower His Village//Inspiring Story

Описание к видео From Software to Dairy Farming//Srinivas's Inspiring Journey to Empower His Village//Inspiring Story

ఈ వీడియోలో తిరుపతి జిల్లా బాకరాపేటకు చెందిన శ్రీనివాస్ అనే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను సంపాదిస్తున్న ఐదు అంకెల ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత గ్రామానికి, తన సమాజానికి ఏదైనా చేయాలన్న దృఢ సంకల్పంతో పాడి ఆవు రైతుగా మారటానికి దోహదపడ్డ కారణాలను ఆ వ్యక్తి ద్వారావివరంగా విశదీకరించడం జరిగింది. అంతేకాకుండా తాను దాచుకున్న సొమ్ముతో 70 దేశీయ ఆవులను కొనుగోలు చేసి, ఆ ఆవులను సంరక్షిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. భవిష్యత్తులో ఆయన ఏం సాధించాలన్న విషయాలను ఆయన మాటలు ద్వారా ఈ వీడియోలో చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.


#గ్రామాభివృద్ధి, #పాడిఆవురైతు, #స్వదేశీఆవులు, #శ్రీనివాస్, #తిరుపతిజిల్లా, #బాకరాపేట, #వ్యవసాయం, #సమాజసేవ



In this video, a software employee named Srinivas from Bakarapeta in the Tirupati district shares his journey of resigning from a five-figure salary job. Driven by a strong determination to give back to his village and community, he decided to become a dairy farmer. He used his savings to purchase 70 native cows, dedicating himself to their care and setting an inspiring example for others. The video beautifully captures his future aspirations and his vision in his own words. If you like this video, please give it a thumbs up, share it with your friends and well-wishers, and subscribe to our NSN Telugu channel for more interesting videos like this.


#villagedevelopment, #dairyfarmers, #nativecows, #inspiration, #communityservice, #agricultur, #sreenivasjourney, #tirupathidist, #bakarapeta, #nsntelugu



Why are people leaving high-paying jobs to start farming?
How to start a dairy farm with native cows in India?
Benefits of native cows over hybrid cows in dairy farming?
Stories of software engineers turning to farming in India
How does dairy farming help in rural community development?
Successful dairy farming tips for beginners in India
Impact of native cow farming on local communities
Inspiring Indian farmers who left city jobs to serve their village
Steps to start a sustainable dairy farm in India
How to promote local breeds in dairy farming?

Комментарии

Информация по комментариям в разработке