మూసిన తలుపులు/శ్రీ వాకాటి పాండురంగారావు/MUSINA TALUPULU/SHREE VAKATI PANDURANGARAO

Описание к видео మూసిన తలుపులు/శ్రీ వాకాటి పాండురంగారావు/MUSINA TALUPULU/SHREE VAKATI PANDURANGARAO

మనలో చాలామందిమి మన మనసు తలుపులు మూసేసుకుని కూర్చుంటాం .అందులోకీ ఒక వయసు వచ్చాక ఎవరేం అనుకుంటారో అన్న ఆలోచన మనల్ని అంత త్వరగా ఆ తలుపుల్ని తెరవ నివ్వదు. కథలో చెంచురామయ్య అనుకున్నట్టు వాన హెచ్చుతోంది వయసులా.... గాలి తగ్గింది యవ్వనం లా. రెండూ హెచ్చితే తుఫానే...అని.

మనసు తలుపుల్ని మూసుకుని కూర్చుంటే తుఫానే మరి. ఆ తలుపులు తెరిస్తేనే ఒత్తిడి తగ్గి మరింత అందంగా ప్రపంచం కనిపిస్తుంది.

Комментарии

Информация по комментариям в разработке