లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి ..? ఉండవల్లి పార్ట్ 2

Описание к видео లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి ..? ఉండవల్లి పార్ట్ 2

సోషల్ మీడియా వాక్ స్వాతంత్రానికి వేదిక . లోకేష్ సెలబ్రెటీ కావడం వల్లే ఆయనపై పోస్ట్ లు పెడతారు . అవసరం లేని అంశాలు వదిలి బాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ వంటి వాటిమీద ద్రుష్టి పెట్టాలి . లోకేష్ మామ బాలకృష్ణ మీద వున్నన్ని పోస్ట్ లు ఎవరిమీద వుండవు . జగన్ ఆసియా మొత్తం దోచేశాడని పోస్ట్ లు పెట్టినప్పుడు తప్పులు కనపడలేదా . గతంలో రామోజీ వ్యవహారం చుడండి . జస్టిస్ చలమేశ్వర్ నారీమాన్ బృందం ఇచ్చిన తీర్పు ప్రకారం సెక్షన్ 66 ను కోర్ట్ కొట్టేసింది .సోషల్ మీడియా లో ఏదైనా పోస్ట్ చేసే హక్కు ప్రతి వారికి వుంది . రవి కిరణ్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఎందుకు హడావిడి చేశారు . అతన్ని కౌన్సిల్ కి పిలిపించి ప్రశ్నిస్తే సరిపోయేదానికి పెద్ద హంగామా అవసరమా .. రాహుల్ గాంధీ పై సాక్షాత్తు ప్రధాని చేసిన కామెంట్స్ మొన్నటి ఎన్నికల్లో ఏమిటి ? రాహుల్ ను పప్పు అనే పిలిచేవారు ఇక్కడ లోకేష్ సెలబ్రెటీ కావడం వల్లే అతను ఏ చిన్న తప్పు చేసినా ప్రచారం అయిపోతుంది . అనుభవం అనుభవం అంటూ జగన్ ను దెప్పి పొడిచిన చంద్రబాబు కొడుకును ఏ అనుభవంతో మంత్రిని చేశారు . అన్ని ప్రజలు గమనిస్తున్నారు .

Комментарии

Информация по комментариям в разработке