7 May 2024

Описание к видео 7 May 2024

ఏదైనా ఏమైనా నీతో ఉంటానే/FCLM SONGS/RAVI ABRAHAM SONGS/JESUS SONGS/TELUGU CHRISTIAN SONGS

ఏదైనా ఏమైనా నీతో ఉంటానే
నా మనసే గెలిచింది నీలోని ప్రేమే
11 సలాము చేస్తానే -సిలువకు సలాము చేస్తానే
గులామునయ్యానే- సిలువకు గులామునయ్యానే 11

1. కన్నతల్లి ప్రేమ -కన్నులు మూయు రోజు వరకే
కన్న తండ్రి ప్రేమ-మట్టిలో చేరు రోజు వరకే
కట్టుకొన్న ప్రేమ- కొరతలు రాని రోజు వరకే
కన్నబిడ్డ ప్రేమ -కోరిక తీర్చు ఘడియ వరకే

2. వీడిపోని నేస్తం-మనసే మరచిపోని బంధం
నీవె నాకు ప్రాణం- నాలో వెలుగుతున్న దీపం
గుండె పలికే స్తోత్రం- కంటిలో నీరు తెలిపే స్తోత్రం
వేల వేల స్తోత్రం-నీకే అధిక అధిక స్తోత్రం

Комментарии

Информация по комментариям в разработке