Ravindra Reddy friends vehicle presented to the Kanipaka Ganapati temple

Описание к видео Ravindra Reddy friends vehicle presented to the Kanipaka Ganapati temple

ప్రతి పని ముందు తొలి పూజలందుకొనే గణనాయకుడు వినాయకుడు వెలసిన మహా క్షేత్రం కాణిపాకం
కాణిపాక గణపతికి వినాయక చవితినుండి వైభవంగా వినాయక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
దేశ, విధేశాలనుండి గణపతి దర్శనానికై అనేక మంది భక్తులు వస్తూవుంటారు.
బ్రహ్మోత్సవాల సమయంలో ఐతే మామూలుకంటే ఇంకా ఎక్కువమంది భక్తులు వస్తూవుంటారు.
సహస్రాధిక భక్తుల క్షుద్బాధను తీర్చటానికి గణపతి దేవాలయంవారు అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేశారు.
అన్నదానానికి కావలసిన కూరగాయలను సఫరా చేయడానికి ఒక వాహనం అవసరమైంది.
అందువాల్ల పలమనేరు మండలం కాప్పల్లికి చెందిన రవీంద్రారెడ్డిగారు వారి మియత్ర బృందం కలిసి
సుమారు 12 లక్షల రూపాయల వాహనాన్ని కాణిపాక గణపతి దేవాలయానికి సమర్పించారు.
అలాగే అందులో రెండురోజులకు సరిపడా కూరగాయలను కూడా సేకరించి సమర్పించుకొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐరాల శాసన సభ్యులు మురళిమోన్ గారు. దేవాలయ అధికారులు, రవీంద్రారెడ్డిగారి మిత్రబృందమంతా పాల్గొన్నారు.

Video Editing : Dandikuppam K S Praveen

Комментарии

Информация по комментариям в разработке