ఇక్కడ అసత్య ప్రమాణం చేస్తే ఇక అంతే... | Kanipakam Temple History in Telugu | Aadhan Adhyatmika

Описание к видео ఇక్కడ అసత్య ప్రమాణం చేస్తే ఇక అంతే... | Kanipakam Temple History in Telugu | Aadhan Adhyatmika

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం, ఈ వినాయక ఆలయాన్నే కాణిపాకం వినాయక ఆలయం అని కూడా అంటారు, ఇది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కాణిపాకం లో ఉంది, ఈ ఆలయం చిత్తూరు నుండి 11 కి.మీ మరియు తిరుపతి నుండి 68 కి.మీ దూరంలో ఉంటుంది, ఈ ఆలయం లోని ప్రధాన దేవుడు అయిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభు గా అవతరించాడు, ఇక ఇప్పుడు కూడా శ్రీ వినాయక స్వామి విగ్రహం బావిలోనే ఉండటాన్ని చూడవచ్చు, అలాగే ఎప్పడూకూడా విగ్రహం చుట్టూ నీరు కనిపిస్తూనే ఉంటుంది, ఈ పవిత్ర జలాన్నే భక్తులకు తీర్ధంగా ఇస్తూ వుంటారు, ఈ దేవాలయం 1000 సంవత్సరాల క్రిందట 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు అయిన, కులోత్తుంగ చోళ చే నిర్మించబడింది మరియు, 1336 వ సంవత్సరంలో విజయనగర చక్రవర్తులచే మరింత విస్తరించబడింది, ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.

#Kanipakam #TempleHistoryInTelugu #AadhanAdhyatmika

Download Our Aadhan App From Here:
Android: https://bit.ly/2leHJnn
IOS: https://apple.co/2yZhbxb

Thank you for Watching.

Комментарии

Информация по комментариям в разработке