YEHOVA YEHOVA YEHOVA/TELUGU CHRISTIAN SONGS/JESUS SONGS/FCLM/యెహోవా యెహోవా యెహోవా

Описание к видео YEHOVA YEHOVA YEHOVA/TELUGU CHRISTIAN SONGS/JESUS SONGS/FCLM/యెహోవా యెహోవా యెహోవా

raviabraham@fclm

యెహోవా యెహోవా యెహోవా
నీవే దిగి రావా - నాకై దిగి రావా
11 నిస్సహాయ స్థితిలో నేను
నీ వైపు చూచుచున్నాను 11

1. చీకటియే కమ్ముకొనగా
శోధకుడే వెంటపడగా
కన్నీరే నాకు అన్నపానమాయెనే
కృంగిన స్థితిలో ప్రార్థించుచున్నానయా

2. మిత్రువులే విడిచి వెళ్లగా
శత్రువులే తరుముచుండగా
ఎవ్వరు లేని అనాథనైతినయా
నా కష్ట స్థితిలో చేతులు చాపానయా

3. శ్రమల కొలిమిలో కాలిపోతున్నా
నీ చిత్తప్రకారం శుద్ధి ఔతున్నా
నాలోని మష్టును తీసివేయుమయా
నా దీన స్థితిలో నన్నాదరించుమయా

Комментарии

Информация по комментариям в разработке