#TET

Описание к видео #TET

అభ్యసనం - అభ్యసన కారకాలు
Learning & Factors of Learning

అభ్యసనం అంటే ఏమిటి ? What is Learning?
"ప్రవర్తనా మార్పు “ లేదా " ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు "
Learning is nothing but “ Behavioural Change “
Or “ Permanent Behavioural Change “

అభ్యసనం ఎందుకు ? Why is Learning?
వికాసం కోసం
For Development

అభ్యసనం ఎలా ? How Learning takes place ?
Theories of Learning tells us How Learning takes place.
అభ్యసనం ఎలా జరుగుతుందో మనకు అభ్యసన సిద్ధాంతాలు మనకు తెలియచేస్తాయి .

అభ్యసన కారకాలు - Factors of Learning
1. Personal or Internal Factors
వ్యక్తిగత. లేదా అంతర కారకాలు

2. Environmental Factors
పరిసర కారకాలు

Комментарии

Информация по комментариям в разработке