Bhale manchi roju pasandhaina roju song 🙏 by Shiva Ramulu gaaru (Harmonist) Bharadwaz (tabliest)

Описание к видео Bhale manchi roju pasandhaina roju song 🙏 by Shiva Ramulu gaaru (Harmonist) Bharadwaz (tabliest)

🚩సంకీర్తన🚩

భలే మంచి రోజు పసందైన రోజు
హరినామ భజన చేసే రోజు ఆ... ఆ
శివ నామ భజన చేసే రోజు


1) ప్రతి సోమవారము రోజు..
భక్తులెల్ల గూడిన రోజు...
ప్రతి సోమవారము రోజు..భక్తులెల్ల గూడిన రోజు
ఆపదలను బాపిన రోజు ||2||...ఆనాధల చూచిన రోజు

||భలే మంచి రోజు||

2) పరమేశుని లీలలు గాంచి..
ముక్తి నోoది ధరించిన రోజు..
పరమేశుని లీలలు గాంచి..ముక్తి నోoది ధరించిన రోజు
శ్రీశైలం వెళ్ళిన రోజు మల్లేశు ని చూసిన రోజు ||2||

||భలే మంచి రోజు||

3) భ్రమరాంబ ను గాంచిన రోజు..
నాగ మహిమ చూపిన రోజు...
భ్రమరాంబ ను గాంచిన రోజు నాగ మహిమ చూపిన రోజు
పరమేశుని లీలలు గాంచి..ముక్తి నోoది ధరించిన రోజు

||భలే మంచి రోజు||

Комментарии

Информация по комментариям в разработке