50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి

Описание к видео 50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి

ఎనిమిది సంవత్సరాలుగా డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్న రైతు సురేన్ బాబు గారు ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో 50 గేదెలతో షెడ్ నిర్వహిస్తున్న ఈ రైతు.. పాలను తన షెడ్ దగ్గరే అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 50 గేదెలతో 8 ఏండ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాను | Dairy Farm Experience | రైతు బడి

#RythuBadi #DairyFarm #డెయిరీఫామ్

Комментарии

Информация по комментариям в разработке