365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || Native Paddy Seed Development || Bapanna

Описание к видео 365 ఎకరాల్లో.. 365 రకాల దేశీ వరి || Native Paddy Seed Development || Bapanna

#Raitunestham #Naturalfarming

దేశీ విత్తనాలతో పండించిన పంటలు.. పోషకాలకు గనులు. వాటిలో విశిష్ట ఔషధ గుణాలు అనేకం. ప్రాంతాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో చోట ఒక్కో రకం విత్తనం ప్రాముఖ్యత పొందాయి. హరితవిప్లవంతో వ్యవసాయ విధానాల్లో వచ్చిన మార్పులతో.. కాలక్రమంలో వివిధ రకాల పంటలలో దేశీ వంగడాల సాగు గణనీయంగా తగ్గిపోయింది. అయితే... పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే దేశీ వంగడాలకు తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు కొందరు రైతులు కృషి చేస్తున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన ప్రకృతి రైతు బాపన్న వారిలో ఒకరు.

వరిలో వివిధ రకాల దేశీ వంగడాలను తిరిగి విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు.. బాపన్న దేశీ విత్తన నిధి ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అత్తోట గ్రామం నుంచే దేశీ విత్తన నిధి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తమ బృందంలో కలిసి అనేక ప్రాంతాల్లో పర్యటించి.. అధ్యయనాలు చేసి.. 365 రకాల దేశీ వరి విత్తనాలు సేకరించారు. గ్రామంలోని రైతులకి ఉచితంగా విత్తనాలను అందించారు. మన ఊరు - మన విత్తన నినాదంతో.. ఒక్కో రైతు ఒక్కో రకం వరి సాగుకి ప్రకృతి సేద్య విధానంలో శ్రీకారం చుట్టారు. ఇలా అత్తోట గ్రామం నుంచే 365 రకాల దేశీయ వరి విత్తనాలు భారీ స్థాయిలో ఉత్పత్తి కాబోతున్నాయి. కనుమరుగవుతున్న దేశీ వరి విత్తనాలను తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చేందుకే తాము కృషి చేస్తున్నామని.. తాము చేపట్టిన కార్యక్రమం ఆరోగ్య సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని బాపన్న బృందం వివరించింది.

దేశీ వరి విత్తన నిధి, సాగు, విత్తనాల లభ్యత తదితర అంశాలపై మరిన్ని వివరాలు కావాలంటే.. ప్రకృతి రైతు బాపన్న గారిని 91003 07308 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!

--------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​  
-------------------------------------------------

ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్లర్ తోనే
   • ట్రాక్టర్ తో అయ్యే పనులన్నీ పవర్ టిల్...  

పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు
   • పంట వ్యర్థాలతో పునరుత్పాదక ఉత్పత్తులు...  

ఆకు కూరలు - ఆదాయంలో మేటి
   • ఆకు కూరలు - ఆదాయంలో మేటి || బెడ్ తయార...  

అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి పంట
   • అన్ని రకాల పంటల వ్యవసాయం || ఆదరణ పాడి...  

ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి
   • ఏడాదిలో ఎప్పుడంటే అప్పుడే దిగుబడి || ...  

తక్కువ భూమిలో ఎక్కువ పంటలు
   • తక్కువ భూమిలో ఎక్కువ పంటలు || 10 వేల ...  

అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
   • అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం || An...  

365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
   • సమగ్ర వ్యవసాయం || 365 రోజుల్లో ప్రతిర...  

చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని నిగనిగలు
   • చెట్ల నిండుగా కాయలు, తోటంతా పచ్చని ని...  

3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏళ్ల వరకు రాబడి
   • 3 ఏళ్లలో పెట్టుబడి వచ్చేస్తుంది, 30 ఏ...  

పొట్టేళ్లతో పాటు పందెం కోళ్లు, నాటుకోళ్లు
   • పొట్టేళ్లు, నాటుకోళ్ల పెంపకం  || Coun...  

మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా కాయలు
   • మామిడి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా క...  

10 ఏళ్లుగా పొట్టేళ్లు పెంచుతున్నా
   • 6 నెలలకో బ్యాచ్ తీస్తున్నాం || ఓపిక ఉ...  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
1. Music: bensound-inspire
Website: www.bensound.com
2.Music: bensound-perception
Website: www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке