వరి సాగులో ఖర్చు తగ్గించే, దిగుబడి పెంచే విధానాలు || Paddy Farming || Shivanaga Malleswara rao

Описание к видео వరి సాగులో ఖర్చు తగ్గించే, దిగుబడి పెంచే విధానాలు || Paddy Farming || Shivanaga Malleswara rao

#Raitunestham #Farmertraining

వరి సాగులో అనేక విధానాలు ఉన్నాయి. ఒక్కో రైతు.. ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు. అయితే... ఆ పద్ధతులపై కూడా సమగ్ర అవగాహన లేక.. వరిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంలో వరి రైతులకి అండగా నిలిచేందుకే... రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా... 2021 జూలై 11న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వరి సాగు - వరిలో ఎద పద్ధతి, నారు నాటే పద్ధతి, ట్రాక్టర్ తో విత్తనాలు వేసే పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. గుంటూరు జిల్లా రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని... వరిలో సాగులో వివిధ రకాల పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో సాగు విధానాలను తెలియజేశారు. వరిలో ఎద పద్ధతి.. నారు నాటే విధానం... ట్రాక్టర్ తో విత్తనాలు వేసే పద్ధతులని వివరించారు.

--------------------------------------------------
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​  
-------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке