ఏన్నో ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు|YENNO VUNNA GAANI|R RAMYA|SUNIL KUMAR|IMPACT KAKINADA 2022

Описание к видео ఏన్నో ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు|YENNO VUNNA GAANI|R RAMYA|SUNIL KUMAR|IMPACT KAKINADA 2022

ఏన్నో ఉన్నా గాని నాకన్నీ నీవే యేసు
అంతా ఉన్నా గాని నా సొంతం నీవే యేసు || 2 || ఏడబాయన్ని దేవుడు నీవే
నన్ను వీడని దేవుడు నీవే
ప్రేమించే దేవుడు నీవే
క్షమియించే దేవుడు నీవే
లోకాన ఏదేమున్న నీ సన్నిధి చాలయ్య

భవనాలు నాకెన్నున్నా బంగారం బోలేడువున్న
నిజమైన ఆనందం లేనే లేదయ్యా
ధనరాసులు పొర్లుతువున్నా భాగ్యలు ఎన్నో ఉన్న
నిజమైన సంతోషం నీవే యేసయ్య
నీతో వుంటే చాలు కొదువేమి వుండదయ్యా
నీతోనే సహవాసం చేస్తాను యేసయ్య ||2||

లోకంలో బలమెంతున్నా అధికారం నా చెంతున్నా
నాలో నీవు లేకుంటే అంతా వ్యర్థమయ్యా
దానాలు చేస్తూ ఉన్నా
నలుములాలు తిరుగుతువున్నా
నీరక్షణ లేకుంటే అంత శూన్యమయ్యా
నీవైపే నా మనసు ఉంచాను యేసయ్యా
నీతోనే నా అడుగు వేస్తాను యేసయ్యా ||2||

KEYS :DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : JAMES ALLAM
RHYTHMS :PAUL CHAITHANYA
TABLA : SUVARNA PUVVALA
CAMERA :RAVI KAKADA
RECORDED @ IMPACT LIVE STUDIO, VIZAG
CONTACT US ON : 9849415733

VENUE : IMPACT STUDIO,KAKINADA

PRODUCTION MANAGEMENT :
APARNA DANIELRAJ YARLAGADDA

Комментарии

Информация по комментариям в разработке