Chowhan - Q Farming | Oriental Herbal Nutrient (OHN) Preparation | hmtv Agri

Описание к видео Chowhan - Q Farming | Oriental Herbal Nutrient (OHN) Preparation | hmtv Agri

Chowhan Q Farming | Oriental Herbal Nutrient (OHN) Preparation | hmtv Agri

వివరాలకు శివప్రసాద్ ఫోన్‌ నెం : 86868 71048
ప్రపంచవ్యాప్తంగా 15 రకాల సహజ సాగు పద్ధతులు ఉన్నాయి
ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తున్నారు
తెలుగు రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇస్తున్న చౌహాన్ క్యూ పద్ధతి
చౌహాన్ క్యూ పద్ధతిలో ఓహెచ్‌ఎన్ తయారీపై..
ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్‌ సలహాలు, సూచనలు
ఓహెచ్‌ఎన్ మొక్కకు కావలసిన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది
అధిక దిగుబడిని సాధించవచ్చు
రైతు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు

#NaturalFarming #OrganicFarming #hmtvAgri

Комментарии

Информация по комментариям в разработке