మనసు కోరెను నిన్నే కోరెను/MANASU KORENU NINNE/RAVI ABRAHAM SONGS/FCLM/TELUGU CHRISTIAN SONGS

Описание к видео మనసు కోరెను నిన్నే కోరెను/MANASU KORENU NINNE/RAVI ABRAHAM SONGS/FCLM/TELUGU CHRISTIAN SONGS

‪@raviabrahamfclm‬

మనసు కోరెను నిన్నే కోరెను ప్రభువా
విజయం కొరకు నిన్నే వేడెను ప్రభువా
నా స్వామీ నీ కృపా
ఎడబాయనిదేసయ్యా
నా స్వామీ నీ దయా
నను విడువని తోడయ్యా

1. ఎక్కలేని కొండను ఎక్కుటకు సహాయమై
ఎక్కించుము యేసయ్యా
నీ కృపా నన్ను ఎక్కజేయునే
నీ కృపా నన్ను నిలువబెట్టునే
సిలువే... నా బలము

2. విరోధులు ఎందరో సైన్యముగ సమకూడినా
జయగీతములు పాడెదా
నీ తోడు నాకు చాలు యేసయ్యా
అభిషేకం నాపై పంపు (నాకు ఇమ్ము) యేసయ్యా
సిలువే నా శరణం

Комментарии

Информация по комментариям в разработке