Siddavatam fort history || full details || సిద్ధవటం కోట చరిత్ర || పూర్తి వివరాలు ||

Описание к видео Siddavatam fort history || full details || సిద్ధవటం కోట చరిత్ర || పూర్తి వివరాలు ||

సిద్ధవటం కూడా పూర్తి వివరాలు ..
విజయనగర సామ్రాజ్యాన్ని వీర నరసింహులు పరిపాలిస్తున్న సమయంలో సిద్ధవటం కోటని సమ్బేటా గురవరాజు అనే వ్యక్తి పరిపాలిస్తూ ఉండేవాడు ఇతనికి డబ్బు మీద ఆశ ఎక్కువ కాబట్టి ప్రజలపై ఎక్కువ పనులు వేసి వాళ్ళని పిలిచి పిప్పి చేస్తుండేవాడు
అలా ఎవరైనా రాజ్యంలో పనులు చెల్లించకపోతే వారి కుటుంబంలోని స్త్రీలను కోటలోనికి పిలిచి నగ్నంగా నిలబెట్టి వారి ఆ స్త్రీల స్థానాలను రెండు స్కారల మధ్య ఉంచి చిరతలు పట్టించేవాడు చాలా క్రూరంగా శిక్షలు విధించేవాడు..
ఇలా జరుగుతుండగా కొద్ది రోజుల తర్వాత ఈ కోటకి ఒక బ్రాహ్మణ నాట్య బృందం వస్తుంది వాళ్లు ప్రదర్శిస్తున్న టైంలో ఇలాంటి సంఘటనలు అయితే వాళ్ళు చూస్తారు వాళ్లకు చాలా బాధ కలిగించి రాత్రికి రాత్రి మారు నిమిషాల్లో వెళ్ళిపోతారు అలా వాళ్ళు ఏదో ప్రాంతాలు నాటే ప్రదర్శనలు ఇస్తూ విజయనగర సామ్రాజ్యన్ని ఎక్కడైతే వీర నరసింహులు ఉండి పరిపాలిస్తున్నాడు. ఒకరికి చేరుకుంటాడు అక్కడ కూడా మేము నాటి ప్రవచనం చేస్తాము అని అడగగా వాళ్ళు చేయమంటారు ఆవేశ ధరలో ఒకరు కంప్యూటర్ గురువరాజు వేషం వెయ్యగా మిగిలిన ఇద్దరు మహిళలు ఆ ప్రజల వేషం వేస్తారు సమ్మెట గురువురాజు వైశ్య దారి ఈ పన్ను విధిస్తాడు పన్ను చెల్లించలేక పోతుంది ఆ మహిళను కోటలోకి పిలిపించి ఆమె స్థలాలను రెండు కర్రల మధ్య ఉంచి గట్టిగా వత్తుతూ ఉంటాడు మహిళ లు చూస్తూ ఉండగానే నాటి ప్రదేశంలో జరుగుతుంది వీర నరసింహులు చాలా కోపం వస్తుంది ఎక్కడ జరిగిందో చెప్పండి అని ఆ వేషధారులను నిలవిస్తాడు వెంకటపతి రాయులు....
ఇది తెలుసుకున్న వెంకటపతి రాయలు తర్వాత ఏం చేశాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కదా అంశం
ఇక్కడ నవాబులు పరిపాలించిన సమయంలో వారి నిర్మించిన మసీదులను వారి నిర్మించిన దర్గాలు చూడవచ్చు మరియు రాజుగారు పెళ్ల నదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చే సొరంగని కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు చాలా అద్భుతమైన కొట్టండి ఈ కోటలు ఈ వైఫ్ చూసినా వేయకూడదని చూసినా అద్భుతమైన శిల్పకరా సంపాదన కూడా మనం దర్శించవచ్చు థాంక్యూ....

Комментарии

Информация по комментариям в разработке