మహామంత్రి తిమ్మరుసు | జీవిత చరిత్ర | తిరుమల తిరుపతి శాసనాలు | శాసన ప్రపంచం

Описание к видео మహామంత్రి తిమ్మరుసు | జీవిత చరిత్ర | తిరుమల తిరుపతి శాసనాలు | శాసన ప్రపంచం

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

#thimmarusu #krishnadevaraya #vijayanagaraempire #penukonda #telugu
-------------------------------
మహామంత్రి తిమ్మరసు దక్షిణ భారతదేశమే కాదు సమస్త భారతదేశమే కన్న మేధావుల్లో ఒకడు.

విజయనగర చక్రవర్తులలో గొప్ప చక్రవర్తిగా పేరుపొందిన శ్రీకృష్ణదేవరాయలికి మహామంత్రిగా రాజ్యాంగాన్ని నడిపిన ప్రతిభావంతుడు. అతను కేవలం మంత్రి మాత్రమే కాదు, యుద్ధ వ్యూహ నిపుణుడు కూడా. అటువంటి వాడు చేయని తప్పుకు బలియై, మంత్రిపదవిని కోల్పోవడంతో బాటు కృష్ణరాయలి నమ్మకాన్ని కూడా పోగొట్టుకున్నాడు.

మొదట పెనుగొండ జైలులో బందీగా వుండిన తిమ్మరుసు ఆ తర్వాత ఏమయ్యాడు? బ్రతికాడా? లేక అక్కడే చనిపోయాడా? అన్న ప్రశ్నలకు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.

కానీ ఆ కథలు ఏవీ సరికావని నిరూపించే ఆధారాలు తిరుమల తిరుపతి ఆలయాల్లో ఉన్నాయి. అవే తిమ్మరుసు శాసనాలు.

అన్వేషి అర్పిస్తున్న శాసన ప్రపంచం లో భాగంగా తిమ్మరుసు శాసనాలు అన్న ఈ భాగాన్ని తప్పకుండా చూడండి. నిజమైన చరిత్రను నలుగురికీ తెలియజేయండి.

Комментарии

Информация по комментариям в разработке