Drone Pilot Woman : పంట పొలాల్లో డ్రోన్ ఆపరేట్ చేస్తూ రోజుకు రూ.5 వేల వరకు సంపాదిస్తున్న యువతి

Описание к видео Drone Pilot Woman : పంట పొలాల్లో డ్రోన్ ఆపరేట్ చేస్తూ రోజుకు రూ.5 వేల వరకు సంపాదిస్తున్న యువతి

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాకు చెందిన సుప్రియానవాలే సర్టిఫైడ్ డ్రోన్ పైలట్. పంట పొలాల్లో డ్రోన్ ఆపరేట్ చేస్తూ రోజుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తున్నారు.
#maharashtra #dronepilot #drone #agriculture
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке