Udayagiri To Porumamilla Journey Vlog

Описание к видео Udayagiri To Porumamilla Journey Vlog

#vamsibudgettraveller #UdayagiriPorumamillaJourney #nelloredistrict

ఈరోజు ఈ వీడియోలో నేను నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుండి కడప జిల్లాలోని పోరుమామిళ్ల వరకు చేసిన జర్నీ వీడియో చూపిస్తున్న. ఉదయగిరి నుండి సీతారామపురం పక్కగా మనం పోరుమామిళ్ల వెళ్తాము. ఈ దారిలో ప్రయాణం చాలా బాగుంటుంది. మనకి ఈ మార్గంలో సీతారామపురం దాటిన దగ్గర నుండి కడప జిల్లాలోని టేకూరుపేట అనే ఒక ఊరు ఉంటుంది అక్కడ వరకు మనకి ఒక 18 కిలోమీటర్ల దూరం అడవిలో ఘాట్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డులో ప్రయాణం చాలా అంటే చాలా బాగుంటుంది దారిలో అద్భుతమైన దృశ్యాలు చాలా ఉంటాయి. అలాగే ప్రస్తుతానికి ఈ మార్గం సింగల్ రోడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్తే బాగుంటుంది. ఉదయగిరి నుండి పోరుమామిళ్ల వరకు మొత్తం 52 kms distance.

జై జవాన్ - జై కిసాన్

Комментарии

Информация по комментариям в разработке