Ghutika Siddeswaram | Nallamala Forest | Nellore District

Описание к видео Ghutika Siddeswaram | Nallamala Forest | Nellore District

#vamsibudgettraveller #GhutikaSiddeswaramTemple #nelloredistrict

Address:- Ghutika Siddeswaram, SeetharamPuram Mandalam, Nellore District.

ఈ ఘుటిక సిద్దేశ్వరం క్షేత్రం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో సీతారామపురం మండలం లో దేవమ్మ చెరువు పంచాయితీ పరిధిలో దట్టమైన నల్లమల అడవిలో ఉంటుంది. ఇక్కడికి రావాలంటే ఉదయగిరి నుండి సీతారామపురం వెళ్లే దారిలో పోలంగారి పల్లె అనే ఊరిలో దిగి అక్కడ నుండి లోపలికి 12 కిలోమీటర్ల దూరం అటవీ మార్గం గుండా ప్రయాణిస్తే అద్భుతమైన ఈ ఘుటిక సిద్దేశ్వరం క్షేత్రానికి చేరుకోవచ్చు, ఈ దారిలో ప్రయాణం చాలా బాగుంటుంది కానీ రాత్రి పూట ఈ మార్గంలో ప్రయాణం చెయ్యకూడదు అటవీ మార్గం కావడం వల్ల ఉదయం పూట ప్రయాణం మంచిది.

Комментарии

Информация по комментариям в разработке