పురాణాలలో ప్రేమకథలు | మదాలస కువలయాశ్వుల ప్రేమకథ | మార్కండేయ పురాణం | Story of Madaalasa | Rajan PTSK

Описание к видео పురాణాలలో ప్రేమకథలు | మదాలస కువలయాశ్వుల ప్రేమకథ | మార్కండేయ పురాణం | Story of Madaalasa | Rajan PTSK

మన పురాణాలలోను ఇతిహాసాలలోను మానవజీవితాలకు ఉపయోగపడే కథలు ఎన్నో ఉన్నాయి. నిజానికి అవన్నీ జరిగిన చరిత్రలే. వాటిలో ధర్మాన్ని ప్రబోధించేవి కొన్నైతే, విజ్ఞానాన్ని కలిగించేవి మరికొన్ని. అలానే హృదయాన్ని తాకే ప్రేమకథలు కూడా మన పురాణాలలో చాలా ఉన్నాయి. అటువంటి వాటిని “పురాణాలలో ప్రేమకథలు” శీర్షిక క్రింద మన అజగవలో చెప్పుకుందాం. అందులో భాగంగా ఈరోజు మార్కండేయ పురాణంలోని మదాలస - కువలయాశ్వుల అందమైన, అద్భుతమైన ప్రేమకథను సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఈ కథలే కాదు.. మీకు పురాణాలలో ఫలానా కథ తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. వెంటనే కాకపోయినా వీలువెంబడి తప్పకుండా చెబుతాను. అజగవ మనందరిదీ. మన భాషా సాహిత్యాలను మన తరువాత తరాలకు కూడా అందించాలనే సత్సంకల్పంతో ఏర్పడిన సాహితీ ఛానల్.
Rajan PTSK

Комментарии

Информация по комментариям в разработке