ఎద్దు గానుగ నూనె వ్యాపారంలో యువ ఇంజనీర్ || Bull Driven Oil Business || Karshaka Mitra

Описание к видео ఎద్దు గానుగ నూనె వ్యాపారంలో యువ ఇంజనీర్ || Bull Driven Oil Business || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
ఎద్దు గానుగ నూనె వ్యాపారంలో యువ ఇంజనీర్ || Bull Driven Oil Business || Karshaka Mitra
Success Story of Young Engineer in Bull Driven Oil Business - Karshaka Mitra

ఎద్దు గానుగ నూనె ఉత్పత్తితో ఆరోగ్యం పదిలం, రోగాలకు దూరం అంటున్నాడు యువ ఇంజినీర్ ముట్టే సురేష్. గానుగ నూనెల వాడకం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపధ్యంలో దీన్ని గ్రామ స్థాయిలో మరింత విస్తృతం చేసేందుకు తనవంత బాధ్యతగా ముందడుగు వేస్తున్నారు ఈ యువ ఇంజనీర్. పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు మండలం, సొమవరప్పాడు గ్రామానికి చెందిన ఈయన ఓవైపు సివిల్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సెలవు దినాలు, ఖాళీ సమయాల్లో గానుగ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గానుగ ద్వారా మరో రైతు కుటుంబానికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఎద్దు గానుగ నూనె వాడకం వల్ల ఆరోగ్యానికి ఎనలేని మేలు జరుగుతుందని సురేష చెబుతున్నారు. పుంగనూరు ఎద్దును గానుగకు ఉపయోగిస్తున్నారు. రోజుకు 3 దఫాలుగా గానుగ ఆడి 12 నుండి 15 కిలోల నూనె ఉత్పత్తి చేస్తున్నారు. ఎద్దు గానుగ సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం అంటున్న ఈయన, ఈ నూనె ఉపయోగించుకుంటే అన్ని రకాల రోగాలకు దూరంగా వుండవచ్చని చెబుతున్నారు. ఎద్దు తిరిగినప్పుడు సెంట్రిఫికల్ ఫోర్స్ ద్వారా గానుగలో నూనె ఉత్పత్తి జరుగుతుంది. పూర్తిగా స్వచ్ఛమైన నూనె రావటం జరుగుతుంది. దీని ఎండలో కొద్దిసేపు వుంచితే, మలినాలు పూర్తిగా అడుగుకు చేరతాయి. వీటిని ఫిల్టరుచేసే భద్రపరుచుకోవచ్చు.

నువ్వులు, కుసుమలు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వెర్రినువ్వులు,ఆవాల నుండి ప్రస్థుతం నూనె సేకరిస్తున్నారు. వేపగింజల నుండి కూడా నూనె తీసేందుకు సిద్ధమవుతున్నారు. కిలో నూనె 450 నుండి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఒక గానుగ నుండి రోజుకు 12కిలోల నూనె ఉత్పత్తిచేస్తే నెలకు 100 కిలోల నూనె రైతుకు లాభంగాా మిగులుతుందని స్వానుభవంతో చెబుతున్న ఈ యువ ఇంజనీర్ అనుభవాలను ఈ స్టోరీలో చూద్దాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

Join this channel to get access to perks:
   / @karshakamitra  

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


#karshakamitra #bulldrivenoil #edduganuga #cold pressed oil #edibleoil #oil

YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

Комментарии

Информация по комментариям в разработке