కట్టె గానుగ యంత్రం, నాగళ్ల తయారీ || Wood pressing oil machine makers || Kodandachary

Описание к видео కట్టె గానుగ యంత్రం, నాగళ్ల తయారీ || Wood pressing oil machine makers || Kodandachary

#Raitunestham #woodpressoil

చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కక్కలమిట్ట గ్రామానికి చెందిన ఆర్ కోదండాచారి .. ఆరోగ్యకరమైన నూనెలను అందించే కట్టె గానుగలను తయారు చేస్తున్నారు. కొడుకులు, మనవళ్లు కూడా గానుగల తయారీని నేర్పించారు. ఇలా కుటుంబం అంతా కలిసి నెలకు 4 గానుగలు తయారు చేసి.. కావాల్సిన వారికి విక్రయిస్తున్నారు. స్వచ్ఛమైన నూనెల వాడకంపై ఇటీవల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో... గానుగ నూనెలకు డిమాండ్ ఏర్పడిందని.. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవాలనే వారు సంప్రదించి తమ వద్ద గానుగలు కొనుగోలు చేస్తున్నారని కోదండాచారి కుమారుడు హరిబాబు వివరించారు.

కట్టె గానుగలు, నాగళ్లు, ఇతర వ్యవసాయ పనిముట్ల వివరాల కోసం కోదండాచారి గారిని 90001 70578 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​​​​​  

Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке