మాట్లాడటం ఒకటే Communication Skills కాదు! | Public Speaking | Saurabh Chharia | Josh Talks Telugu

Описание к видео మాట్లాడటం ఒకటే Communication Skills కాదు! | Public Speaking | Saurabh Chharia | Josh Talks Telugu

Confidence(Soft Skills) లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము.ఈ సమస్యను పరిష్కరించడానికే జోష్ Talks app - https://joshskills.app.link/CcMdhf26itb

Are YOU tired of being an Average speaker? Are YOU desperately looking to master PUBLIC SPEAKING? Congratulations YOU are at the right place. Saurabh Chharia helps people to get out of the stage fear and make the Crowd cheer for them. This will improve their soft skills.

This is the story of a village boy. Often subjected to threats and harassment. Always had anxiety and low self-esteem. But he was afraid to even speak until he was introduced to the literature of Swami Vivekananda, Saurabh Chharia himself. One of the best public speakers in India today. Let's see in this talk that it is clearly said that "If one realizes one's true potential one can transcend all ages and conquer fame."

ఒక పల్లెటూరి నేపథ్యం గల పిల్లవాడి కథ ఇది. తరచుగా బెదిరింపులకు మరియు వేధింపులకు గురయ్యేవాడు. ఎల్లప్పుడూ ఆందోళన మరియు తక్కువ ఆత్మగౌరవంతో ఉండేవాడు. అయితే అతను స్వామి వివేకానంద సాహిత్యాన్ని పరిచయం చేసే వరకు మాట్లాడడానికి కూడా భయపడేవాడు, అతనే సౌరభ్ చారియా. నేడు భారతదేశంలో అత్యుత్తమ వక్తలలో ఒకరు. "ఒక వ్యక్తి యొక్క నిజమైన సామర్ధ్యాన్ని గుర్తిస్తే ఎల్లలు దాటుకొని మరి కీర్తిని జయించగలరు" అని స్పష్టంగా చెప్తున్నారో ఈ టాక్ లో చూద్దాం

About Josh Skills App : https://joshskills.app.link/CcMdhf26itb

Learn and practice English with over 2 Lakh+ Students on this App. If you want to learn Spoken English, communication skills, public speaking along with Grammar, English Vocabulary, Reading in English, then this app is for you. With a friendly interface, interactive lessons, daily practice tests & exercises, rewards for toppers and being able to practice spoken English with other students, and that too at a nominal price, all of us can learn how to confidently speak in English.

Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing the best Telugu motivational videos and stories in Telugu. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 10 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers and helping them discover their true calling in life.

ఒక మంచి కథ వ్యక్తి యొక్క జీవితం ధోరణి మరియు అంతిమంగా ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని జోష్ టాక్స్ తెలుగు విశ్వసిస్తుంది. డాక్యుమెంట్ చేయబడిన వీడియోలు, ప్రేరణ కొరకు ప్రసంగాలు మరియు దేశవ్యాప్తంగా జరిగే ప్రత్యక్ష ఈవెంట్‌ల ద్వారా, భారతదేశం అంతటా అత్యుత్తమ ప్రేరణాత్మక కథనాలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. జోష్ టాక్స్ తెలుగు చక్కని ప్రేరణాత్మక వీడియోలు మరియు కథనాలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా మీలో స్ఫూర్తిని నింపి ఉత్తమ దారిలో నడిచేలా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ కాన్ఫరెన్స్‌గా ప్రారంభమయ్యి, నేడు Rags to Riches, struggle to success, zero to hero, and failure to success, career guidance వంటి నేపథ్యాలలో, వ్యవస్థాపకత, మహిళల హక్కులు, క్రీడలు, వినోదం, సామాజిక కార్యక్రమాలు, పబ్లిక్‌తో సహా ప్రతి ఊహించదగిన నేపథ్యం నుండి స్పీకర్‌లతో ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్. స్ఫూర్తిని కలిగించడమే లక్ష్యంగా 10 భాషలతో, మేము, మా కథనాలు మరియు స్పీకర్లు సంకల్పిస్తున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి యువ భారతీయుల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా వారి కెరీర్‌లు లేదా వ్యాపారంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, motivate చేసి, జీవితంలో వారి నిజమైన సంతృప్తిని కనుగొనడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం.

You can now showcase and advertise your brand on the Josh Talks videos, reach out to us at [email protected] if you are interested


----*DISCLAIMER*----

All of the views and work outside the pretext of the speaker's video are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.

#Joshtalkstelugu #publicspeaking #Skills

Комментарии

Информация по комментариям в разработке