వేములకొండ లక్ష్మీనరసింహస్వామి లీలలు||విష్ణు నామాల చేపలు||saivlogs786

Описание к видео వేములకొండ లక్ష్మీనరసింహస్వామి లీలలు||విష్ణు నామాల చేపలు||saivlogs786

వేములకొండ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకత||విష్ణు నామాల చేపలు||saivlogs786
#vemulakonda#viralvlog #temple#travelvlog#travelindia #traveler #viraltemple #famoustemples#venkatapuram#lakshmipuram#neernemula#shobanadripuram#bridge #vemula Konda bridge#telanganatemples# #youtubevideo #anjaneyaswamytemple #anjanna #ugrarupam#explor #explorevlogs #old#history #historicaltemple #trendingvlog #godadevi #godadevisongs #matha #konda#gutta#narasimhaswami#lakshminarasimhaswami#swayambu#swayambhu#vishnunamaalu#machagirilaxminarasimhaswamy#vemulakonda

swayambhu velasina Sri machagiri Lakshmi Narasimha Swamy temple లో జరిగిన కొన్ని....... విషయాలు



వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకత
పూర్వం జరిగిన కొన్ని సంఘటనలను మా సైడు ఉన్న పెద్ద మనుషులను అడిగి తెలుసుకున్న వివరాలను మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకు వస్తున్నాను. పూర్వం స్వామి వారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పుట్ట మీద వెలిసిన తర్వాత కొంతమంది తెలియక ఆ కొలనులో ఆ కోలం లోని చేపలను పట్టుకుని తినడం వల్ల వాళ్ళు రక్తం కక్కుకుని చచ్చిపోయారా అని ఆనాటి కాలం పెద్దమనుషులు.. ఆ పెద్దమనుషులకు వాళ్ళు పూర్వీకులు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని

l అలాగే విష్ణు నామాలు గల చేపలు కూడా ఈ కొలనులో ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు ఇలాంటి మూడు నామాల చేపలు ఈ చేపలే ఇక్కడ ప్రత్యేకత
ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది స్వామి వారి చేయి గుర్తు అనేది కొలను కొంచెం లోపల ఉంటది

వేలు ములు పరిపాలించారు కాబట్టి వేముల కొండగా పేరు పేరు వచ్చిందని పూర్వీకులు ఇప్పుడు ఉన్న పెద్దమనుషులకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పడం జరిగింది
ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవి మీ ముందుకు ఈ వీడియో వీడియోలో పొందుపరిచాను వీడియోలో చూసి మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి

ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి

Комментарии

Информация по комментариям в разработке