కలుపు+పురుగు మందు ఒకేసారి కొట్టినం||ఎన్ని రోజులకీ కొట్టమో తెలుసా||saivlogs||forming

Описание к видео కలుపు+పురుగు మందు ఒకేసారి కొట్టినం||ఎన్ని రోజులకీ కొట్టమో తెలుసా||saivlogs||forming

#viralvlog#dronevideo #dronepilot #agriculture#dronesprayer #vlogvideo #trendingvlog #youtubevideo #youtube #forming#agriculturelife#agriculture #formerlife#vlog#former#formertrack #formervideo#dronevideo#dronesprayagricultural కలుపు+పురుగు మందు ఒకేసారి కొట్టినం||ఎన్ని రోజులకీ కొట్టమో తెలుసా||saivlogs||forming

మేము ఒకేసారి కలుపు మందు ప్లేస్ పురుగుమందు ఒకేసారి కొట్టాము

మేము మేము వీడియో 18 రోజులకు వేసినాము తర్వాత కొడదాం అంటే వర్షం కారణంగా అయితే మేము కల్పమందు స్ప్రే చేయలేకపోయిన అందుకే ఈరోజుకి 28 డేస్ అయింది నేను నాటేసి అందుకే ఈరోజు స్ప్రే చేస్తున్నాము
మేము వాడే కలుపు మందు స్ప్రే ప్రైస్ అలాగే కలుపు ప్లస్ పురుగుమందు రెండు ఒకేసారి కొట్టవచ్చా కొట్టలేదు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపించాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేయండి
మీ ఏరియా లో ఎలాంటి కలుపు మందు వాడతారు ఒకసారి కామెంట్ చేయండి

Комментарии

Информация по комментариям в разработке