Work from Goshala | వర్క్‌ ఫ్రం గోశాల | Advaita Goshala | అద్వైత గోశాల | 9676996771

Описание к видео Work from Goshala | వర్క్‌ ఫ్రం గోశాల | Advaita Goshala | అద్వైత గోశాల | 9676996771

Advaithagoushala - Arun Garu 9676996771
Created By Dandikuppam K S Praveen - 83106 84836
Anchor : Kishor - 93933 51811
Camera : Somesh - 78992 15225‌

Web : https://advaithagoushala.com
Location : https://www.google.com/maps/place/12%...

మనం మరచిపోతున్నాం మన సాంప్రదాయాలను, మన సంసకృతిని. ఆదునికతలో మునిగిపోయి అనారోగ్య కోరల మధ్య బ్రతుకు బండిని ఈడుస్తున్నాం. ఏమైపోయింది ఒకప్పటి మన సాంప్రదాయం. ఆనాడు అనారోగ్యమన్నమాట చాలా అరుదు. కానీ ఇప్పుడు 80% ఏదో ఒక అనారోగ్య సమస్య ఇది కాదుకదా బ్రతుకు అంటే. ఒడిదుడుకుల గజి బిజి జీవన ప్రయాణంలో పడి మన ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు. అంతే కాకుండా బంధాలు, బాందవ్యాలు, ఆత్మీయతలు అన్నింటినీ మరచిపోతున్నాం. ఒక్కసారి అందరూ ఆలోచిస్తే మంచిది.

ఒకప్పుడు గోవులు మన ఇంట్లోనే మనతోపాటు వుండేవి. ఇప్పుడు గోవులు కనిపించడం అరుదయ్యాయి. ఒకవేళ వున్నా పరదేశాల నుండి వచ్చినవి, పాలకోసం పెంచేవి మాత్రమే వున్నాయి. మన భారతీయ గో సంపద అంతరించిపోతూవుంది. ఇలా అంతరించిపోతూవున్న దేశీ గోవులను ఈ మధ్య కొంతమంది కాపాడుకొంటూ వస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రం, కోలారు జిల్లా, బంగారపేటె తాలూకుకోని కామసంద్ర హోబళికి చెందిన బోడగుర్కి గ్రామంలో అద్వైత గోశాలను స్థాపించి ఎన్నో గోవులను సంరక్షిస్తున్నారు అరుణ్ శర్మగారు. వారి ఆలోచన చాలా అద్భుతంగా వుంది. ఎందుకంటే మనం వర్క్ ఫ్రం హోం అని ఇంటినుండే కంపెనీ పనులను చేసుకుంటున్నాం. అలాగే గోసేవ చేసుకోవాలనుకునేవారికోసం ఒక మంచి ఆలోచనను చేశారు వారు.

అదే వర్క్ ఫ్రం గోశాల అనే ప్రయత్నం. అదెలాగంటే గోసేవ చేసుకొనేవాళ్ళు కొన్నిరోజులు అద్వైత గోశాలలోనే వుంటూ వారి కంపనీ పనులను చేసుకొంటూ గోసేవ చేసేలాగా వారు ప్రణాలికను తయారు చేసుకొని పనులు ప్రారంభించారు. ఇది నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఈ ఆలోచన త్వరలోనే ఆచరణలోకి రావాలని కోరుకొంటున్నాం.

We are forgetting our traditions, our culture. Immersed in modernity, we are dragging the cart of life between sick teeth. What happened to our old tradition. Sickness was very rare in those days. But now 80% is not some health problem or survival. We are not paying attention to our health due to the hectic life journey. Apart from that, we are forgetting all the bonds, relationships and intimacy. It is better if everyone thinks once.

Once cows used to stay with us in our house. Now cows are rare to see. If there are any, there are only those that come from foreign countries and are bred for milk. Our Indian cow wealth is disappearing. These days some people are saving the endangered desi cows.

Arun Sharma has established Advaita Goshas and is taking care of many cows in Bodagurki village of Kamasandra Hobali, Bangarapet Taluk, Kolaru District, Karnataka State. Their idea is amazing. Because we are doing company work from home as work from home. Also they have made a good idea for those who want to serve God.

That is the effort called Work from Goshala. That is, those doing Goseva stayed in Advaita Goshala for a few days and started their work by preparing Pranalika and doing Goseva. This is really a great idea. We want to implement this idea soon.

Комментарии

Информация по комментариям в разработке