Andhra Sunnunda : సంక్రాంతికి వచ్చిన అల్లుడికి నేతితో చేసిన సున్నండలు తప్పనిసరిగా తినిపిస్తారు.

Описание к видео Andhra Sunnunda : సంక్రాంతికి వచ్చిన అల్లుడికి నేతితో చేసిన సున్నండలు తప్పనిసరిగా తినిపిస్తారు.

సంక్రాంతి అంటే పిండివంటలే సందడి అంతా. ఈ సీజన్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకునే మిఠాయి సున్నుండలే. ఇంతకీ సంక్రాంతికి సున్నండలు ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో... కొత్త అల్లుళ్లకు ఇవి తప్పనిసరిగా ఎందుకు తినిపిస్తారు.
#Sankranthi #AndhraPradesh #Sunnunda


---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке