రబీలో రైతు పంట పండించే కంది రకాలు || High Yielding Rabi Redgram Varieties || Karshaka Mitra

Описание к видео రబీలో రైతు పంట పండించే కంది రకాలు || High Yielding Rabi Redgram Varieties || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
రబీలో రైతు పంట పండించే కంది రకాలు || High Yielding Rabi Redgram Varieties || Karshaka Mitra
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పప్పుధాన్యపు పంట కంది. ఖరీఫ్ లో వర్షాధారంగా ఈ పంచ సాగు విస్తీర్ణం అధికంగా వున్నప్పటికీ రబీలో నీటిపారుదల కింద అధిక దిగుబడి సాధించే అవకాశాలు మెండుగా వున్నాయి. కంది మద్ధతు ధర ఆశాజనకంగా వుండటం, ఎకరాకు 5 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే మేలైన రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయటంతో కంది సాగు రైతుకు అన్నివిధాలుగా లాభాలు పండించే అవకాశం వుంది.
కంది పంటలో అధిక దిగుబడి సాధించే దిశగా ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం, గుంటూరు, చిత్తూరు జిల్లా శాస్త్రవేత్తలు అనేక మేలైన రకాలను రూపొందించటం జరిగింది. క్షేత్ర స్థాయిలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను సులభంగా అధిగమించే దిశగా ఈ రకాలు రూపుదిద్దుకున్నాయి. ప్రస్థుతం రబీ సీజన్ ప్రారంభమవుతున్న నేపధ్యంలో కందిలో అధిక దిగుబడికి దోహదపడే నూతన రకాలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువలు గురించి కర్షక మిత్ర ప్రత్యేక కథనం రూపొందించింది. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  


YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #rabiredgramvarieties #turorpigionpeavarieties #redgramcultivation

Комментарии

Информация по комментариям в разработке