ఎకరా పొలంలో పంట ఐదు సెంట్ల లోనే శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ | RAS Fish Farming in Telugu

Описание к видео ఎకరా పొలంలో పంట ఐదు సెంట్ల లోనే శ్రమ తక్కువ ఆదాయం ఎక్కువ | RAS Fish Farming in Telugu

ఆర్ఏఎస్ (రీ సర్క్యులేటింగ్ ఆక్వా కల్చర్ సిస్టమ్) పద్దతిలో చేపలు పెంచుతూ మంచి లాభాలు పొందుతున్న గుంటూరు జిల్లా రైతు సత్యదేవ్ రాజ్ గారు.. ఈ వీడియోలో ఆర్ఏఎస్ విధానం ఏ విధంగా పని చేస్తుందనే విషయం వివరంగా చెప్పారు.గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో సత్యదేవ్ రాజ్ గారు 7 సెంట్ల భూమిలో ఆర్ఏఎస్ విధానంలో చేపలు సాగు చేస్తున్నారు.



#fishfamingsuccessstory #ApolloFishFarming #korramenufarming #korameenuchepalapempakam

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : i3MEDIA చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
[email protected]

Комментарии

Информация по комментариям в разработке